మాంచెస్టర్ అమ్మాయితో చిట్యాల అబ్బాయి పెళ్లి

586చూసినవారు
మాంచెస్టర్ అమ్మాయితో చిట్యాల అబ్బాయి పెళ్లి
చిట్యాల మండలం పెద్దకాపర్తికి చెందిన రాజీవ్‌రెడ్డి యూకేలోని మాంచెస్టర్‌కు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నారు. రాజీవ్‌రెడ్డి మాంచెస్టర్‌లో హోటల్‌ మేనేజమెంట్‌ కోర్సు పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడే పోలీస్‌శాఖలో పనిచేస్తున్న లారెన్‌ ఫిషర్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. HYDలో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో హిందూ సంప్రదాయ పద్ధతిలో ఒక్కటయ్యారు.

సంబంధిత పోస్ట్