నల్లగొండ: కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

81చూసినవారు
నల్లగొండ: కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
నల్లగొండ జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యాలయంలో ఈశాన్య రాష్ట్రాల, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు మాట్లాడుతూ అధికార పార్టీ నుండి ఎమ్మెల్సీ కి మూడు స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టడం జరిగింది. తెలంగాణ శాసన మండలిలో ఉపాధ్యాయుల విషయంలో మాట్లాడాల్సిన శాసన మండలి సభ్యులు బీఆర్ఎస్ లో ఉండటం వల్ల ఏ ఒక్కరు సమస్య మీద మాట్లాడటం గత 10 ఏండ్లలో జరుగలేదు అన్నారు.

సంబంధిత పోస్ట్