సూర్యాపేట: రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఆన్లైన్ సమస్యలు పరిష్కరించాలి

61చూసినవారు
సూర్యాపేట సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు, అమ్మకాలు మొదలైన పనుల కోసం జరగాల్సిన ఆన్లైన్ సమస్యలు తలెత్తకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన సంఘం కార్యాలయం నుండి ఆయన విలేకరులతో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్