అసభ్య మెసేజులు పెట్టిన టీచర్‌ను చెప్పుతో కొట్టిన విద్యార్థినులు (వీడియో)

77చూసినవారు
అసభ్య మెసేజులు పంపుతూ వేధిస్తున్న టీచర్‌ను విద్యార్థినులతో పాటు వారి కుటుంబ సభ్యులు చెప్పులతో కొట్టి, చితకబాదిన సంఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొన్ని రోజులుగా అసభ్య మెసేజులు పంపుతూ విద్యార్థులను వేధిస్తున్నాడని, నిందితుడైన ఉపాధ్యాయుడిపై విద్యార్థుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్