ఏటీఎం కార్డును మార్చి రూ.75 వేలు చోరీ చేసిన దుండగుడు.. CCTV వీడియో

69చూసినవారు
ATM కార్డును మార్చి నగదు చోరీ చేసిన ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండలో వెలుగుచూసింది. రాయంపల్లికి చెందిన నేటికల్లు అనే వ్యక్తి నగదును తీసుకోవడానికి పట్టణంలోని ATMకి వెళ్లారు. అవగాహన లేకపోవడంతో డబ్బులు తీసి ఇవ్వాలని కోరుతూ అక్కడే ఉన్న యువకుడికి కార్డు ఇచ్చారు. ఆ దుండగుడు ATM కార్డును మార్చి బాధితుడి కార్డు తీసుకొని అక్కడి నుంచి ఉడాయించాడు. బాధితుడు గుర్తించేలోపే ఆ దొంగ మరో ATM నుండి రూ.75 వేలు నగదు డ్రా చేశాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్