అంతర్జాతీయ పత్రికలు బాబుకు ఇచ్చిన బిరుదులివే..

75చూసినవారు
అంతర్జాతీయ పత్రికలు బాబుకు ఇచ్చిన బిరుదులివే..
పలు అంతర్జాతీయ పత్రికలు చంద్రబాబుకు బిరుదులిచ్చాయి. ‘ఐటీ ఇండియన్‌ ఆఫ్‌ ద మిలీనియం’గా, ‘బిజినెస్‌ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’, ‘సౌత్‌ ఏషియన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ వంటి బిరుదులతో సత్కరించాయి. అమెరికాకు చెందిన ఒరాకిల్‌ కార్పొరేషన్‌ ప్రచురించే మాస పత్రిక ప్రాఫిట్‌ చంద్రబాబును ‘హిడెన్‌ సెవెన్‌ వర్కింగ్‌ వండర్స్‌’లో ఒకడిగా అభివర్ణించింది. బీబీసీ ‘సైబర్‌ శావీ సీఎం’ అని కొనియాడింది. సీఎన్‌ఎన్‌ వార్తా సంస్థ ‘సీఈవో ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌’గా ప్రశంసించింది.