* ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో భారత ప్రధాని నరేంద్ర మోదీ సెల్ఫీ దిగిన ఫొటో నెట్టింట తెగ వైరల్ అయింది.
* డొనాల్డ్ ట్రంప్ హత్యాయత్నం ఫొటోస్ & వీడియోలు వైరల్
* ఈ ఏడాది పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో టర్కీ షూటర్ ఒక చేతిని ఫ్యాంట్ జేబులో పెట్టుకుని, మరో చేత్తో షూట్ చేయడం అందరినీ ఆకట్టుకున్నాయి.
* ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహిళ అయిన రుమేసా గెల్లి ఫొటోలు.
* థాయ్‌లాండ్‌కు చెందిన మూ డెంగ్ అనే అందమైన హిప్పో.