జమ్మూకాశ్మీర్‌లో అగ్ని ప్రమాదం.. ఇళ్లు పూర్తిగా దగ్ధం (వీడియో)

66చూసినవారు
జమ్మూకాశ్మీర్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. హుస్సేన్ కంగన్ వద్ద ఉన్న ఓ నివాస గృహంలో అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్