నేటి బంగారం ధరలు (02-03-2022)

19737చూసినవారు
నేటి బంగారం ధరలు (02-03-2022)
నేడు బంగారం ధరలు తగ్గాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.300 తగ్గి రూ.46,700 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 తగ్గి రూ.50,950 కి చేరింది. నేడు వెండి ధర పెరిగింది. కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.70,000 వద్ద కొనసాగుతోంది.

చేతిలో నగదు లేకున్నా బంగారం కొనవచ్చు. అదే విధంగా ప్రోమో కోడ్ ఉపయోగించి ఫ్రీ బంగారం కూడా పొందవచ్చు. పూర్తి వివరాలకు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి. https://getjar.app.link/lkbWpeOcTfb