‘గేమ్ ఛేంజర్’ మూవీపై పబ్లిక్ రివ్యూ (వీడియో)
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఇవాళ థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ అందుకుంది. నిజాయితీ గల ఆఫీసర్ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపిస్తాడనేదే ‘గేమ్ ఛేంజర్’ స్టోరీ. సామాజిక కార్యకర్తగా, ఐఏఎస్ అధికారిగా రామ్ చరణ్ మెప్పించారు. అయితే థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలు చెప్పారు. పైన ప్లే బటన్పై క్లిక్ చేసి వీడియో చూడండి.