శాంసంగ్ నుంచి త్వరలో ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్..!

75చూసినవారు
శాంసంగ్ నుంచి త్వరలో ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్..!
స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకర్షించేలా లేటెస్ట్ అప్‌డేట్స్‌తో కొత్త డివైజెస్ పరిచయం అవుతున్నాయి. ఆ లిస్ట్‌లో తాజాగా వస్తోంది ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్. ఇప్పుడు శాంసంగ్‌ త్వరలో ట్రిపుల్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌ను ఆవిష్కరించనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ కొత్త మొబైల్‌ను ఈఏడాదిలోనే మార్కెట్‌లోకి తీసుకురానున్న‌ట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :