అర్జెంటీనాలో తుపాన్ బీభత్సం.. 13 మంది మృతి(వీడియో)

558చూసినవారు
అర్జెంటీనాలో తుపాన్ బీభత్సానికి 13 మంది మృత్యువాత పడ్డారు. తుపాన్ ధాటికి భవనం పైకప్పు కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. భీకర తుపాన్‌కు స్పోర్ట్స్ క్లబ్ పైకప్పు కూలిపోయింది. మేయర్ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం భారీ వర్షాలు, తీవ్ర గాలులు బాహియా బ్లాంకాను ఢీకొట్టడంతో స్కేటింగ్ పోటీ జరుగుతున్న ప్రదేశంలో పైకప్పు కూలిపోయింది. నగరంలో గంటకు 140 కిలో మీటర్ల కంటే ఎక్కువ వేగంతో గాలులు వీస్తున్నాయి.