VIDEO:మహిళపై ఎద్దు దాడి.. ఎత్తిపడేసింది

56చూసినవారు
హర్యానా సోనిపట్‌ సమీపంలోని గనౌర్‌లో ఈ నెల 26న షాకింగ్ ఘటన జరిగింది. ఇంటి బయట శుభ్రం చేస్తున్న మహిళపై అకస్మాత్తుగా ఓ ఎద్దు దాడి చేసింది. కొమ్ములతో మహిళను పైకి ఎత్తి కింద పడేసింది. రెండుసార్లు ఆమెను తన కొమ్ములతో ఆ ఎద్దు గాయపరిచింది. దీంతో ఆ మహిళ రోడ్డుపై కుప్పకూలింది. ఇంతలో ఆమెను మరో వ్యక్తి వచ్చి ఇంట్లోకి తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :