VIDEO: పెట్రోల్‌ ట్యాంకర్‌ పేలిన ఘటనలో 140 దాటిన మృతుల సంఖ్య

2914చూసినవారు
నైజీరియాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిగావా రాష్ట్రంలో పెట్రోల్‌ ట్యాంకర్‌ పేలి 90 మందికి పైగా మృతి చెందారు. మరో 50 మందికి గాయాలయ్యాయి. అయితే, ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 140 మందికి పైగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులు సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో దాదాపు 100 మంది అక్కడికక్కడే సజీవ దహనమైనట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్