VIDEO: కూలింగ్ కోసం పెద్దపులి తిప్పలు

583చూసినవారు
ప్రస్తుతం ఎండలు ఒక రేంజ్‌లో హీటెక్కిస్తున్నాయి. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయి. దీంతో అవసరమైతే తప్ప జనాలు ఎవరూ బయటకు రావడం లేదు. మనుషులే కాదు.. వన్య ప్రాణులు కూడా ఈ ఎండలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తాజాగా ఓ పెద్ద పులి ఎండ దాడికి తట్టుకోలేక అడవిలోని ఓ చిన్న మడుగులో కూర్చుని ఉంది. ఎంతసేపటికీ బయటకు రాలేదు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

ట్యాగ్స్ :