ఐరోపా మోస్ట్‌వాంటెడ్‌ 'ది స్కార్పియన్‌' అరెస్ట్

57చూసినవారు
ఐరోపా మోస్ట్‌వాంటెడ్‌ 'ది స్కార్పియన్‌' అరెస్ట్
అక్రమ వలసలతో ఐరోపాకు కంటిమీద కునుకు లేకుండా చేసిన స్మగ్లర్ ‘ది స్కార్పియన్’ను యూకే పోలీసులు అరెస్ట్ చేశారు. స్కార్పియన్ అసలు పేరు బర్జాన్ మాజిద్. ఇటీవల బ్రిటన్‌కు చెందిన బీబీసీ చేసిన ఇన్వెస్టిగేషన్‌లో స్కార్పియన్‌ని ఇరాక్‌లోని సులేమానియా సిటీలో గుర్తించారు. దీని ఆధారంగా యూకేకు చెందిన నేషనల్ క్రైమ్ ఏజెన్సీ ఇరాక్‌లోని కుర్దిస్థాన్ ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్