జాబ్ మేళాను ప్రారంభించిన ఎస్పీ

57చూసినవారు
కోస్గి పట్టణంలోని పంచాక్షరి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను శనివారం ఎస్పీ యోగేష్ గౌతం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం వివిధ కంపెనీల స్టాల్స్ వద్దకు వెళ్లి, ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ప్రైవేట్ రంగంలో అనేక ఉద్యోగాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
Job Suitcase

Jobs near you