అలరించిన ఎట్ హోం కార్యక్రమం

77చూసినవారు
అలరించిన ఎట్ హోం కార్యక్రమం
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జనగాం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, రోహిత్ సింగ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్ లతో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జిల్లాలోని అధికారులందరికీ ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గురువారం రాత్రి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అధికారులు కుటుంబ సభ్యులతో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్