మాజీ ఎమ్మెల్యే తండ్రికి నివాలర్పించిన మాజీమంత్రి

83చూసినవారు
మాజీ ఎమ్మెల్యే తండ్రికి నివాలర్పించిన మాజీమంత్రి
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఊకల్ గ్రామము బాలాజీ తండా గ్రామంలో మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ తండ్రి బానోత్ కేవుల నాయక్ అనారోగ్యంతో మృతి చెందారు. శనివారం వారి పార్థివదేహానికి రాష్ట్ర మాజీ మంత్రి, పాలకుర్తి బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళ్లు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you