Top 10 viral news 🔥
మాజీ సీఎం జగన్పై ఏపీపీసీసీ చీఫ్ షర్మిల ఫిర్యాదు (వీడియో)
AP: మాజీ సీఎం జగన్పై ఏపీపీసీసీ చీఫ్ షర్మిల ఫిర్యాదు చేశారు. గురువారం మీడియాతో ఆమె మాట్లాడారు. అదానీ కంపెనీ నుంచి రూ.1750 కోట్ల లంచం తీసుకున్న జగన్పై విచారణ చేయాలని ఏపీఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అమెరికా దర్యాప్తు సంస్థలే జగన్ స్కామ్ గురించి బయటపెడితే.. చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. టీడీపీ బోను నుంచి ఏసీబీని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.