క్యాలెండర్ ను అవిష్కరించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

57చూసినవారు
క్యాలెండర్ ను అవిష్కరించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నర్సంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో "పబ్లిక్ న్యూస్" క్యాలెండర్ ను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శనివారం అవిష్కరించారు. ఈకార్యక్రమంలోకాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తక్కళ్ళపెల్లి రవీందర్ రావు, కార్పోరేటర్ వేముల సాంబయ్యగౌడ్ , కాంగ్రెస్ నెక్కొండ బ్లాక్ అద్యక్షులు ఎడ్ల జగన్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్