నెక్కొండ: సర్వాయి పాపన్న విగ్రహం ఆవిష్కరించిన ఎమ్మెల్యే

82చూసినవారు
నెక్కొండ: సర్వాయి పాపన్న విగ్రహం ఆవిష్కరించిన ఎమ్మెల్యే
వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని గురువారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాడు అణచబడ్డ తెలంగాణ ప్రజల విముక్తి కొరకు సర్వాయి పాపన్న ధైర్య సాహసాలు, తెగింపు చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యుడు సొంటి రంజిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్