పరకాల పోలీస్ స్టేషన్ ఆకస్మిక చేసిన ఈస్ట్ జోన్ డీసీపీ

66చూసినవారు
పరకాల పోలీస్ స్టేషన్ ఆకస్మిక చేసిన ఈస్ట్ జోన్ డీసీపీ
హనుమకొండ జిల్లా పరకాల పోలీస్ స్టేషన్ ని ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించి సిబ్బంది వివరాలతో పాటు నేరస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఐ క్రాంతి కుమార్ తో మాట్లాడుతూ వివాదాస్పద గ్రామాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పరకాల ఏసీపీ సతీష్ బాబు, సీఐ క్రాంతి కుమార్, పరకాల & నడికూడా ఎస్సైలు రమేష్, శివకృష్ణలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్