వరంగల్: రక్తదాన శిబిరం పోస్టర్ ఆవిష్కరణ

52చూసినవారు
వరంగల్: రక్తదాన శిబిరం పోస్టర్ ఆవిష్కరణ
షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ 94వ వర్ధంతి సందర్భంగా జరుగుతున్న మెగా రక్తదాన శిబిరం పోస్టర్ ని వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బైరి ప్రభాకర్, ఆఫీస్ సుపెరిండెంట్ శ్రీనివాస్ వర్మలు బుధవారం ఆవిష్కరించారు. రక్తదాతలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ అధ్యక్షులు కొత్తకొండ అరుణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్