పాలు తాగడానికి ఇష్టపడని గర్భిణీలు ప్రత్యామ్నాయంగా ఏం తీసుకోవచ్చు?

75చూసినవారు
పాలు తాగడానికి ఇష్టపడని గర్భిణీలు ప్రత్యామ్నాయంగా ఏం తీసుకోవచ్చు?
గర్భధారణ సమయంలో కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికి సమతుల ఆహారం తీసుకోవాలి. వాటిలో పాలు చాలా ముఖ్యమైనవి. అయితే గర్భిణీగా ఉన్నప్పుడు పాలు తాగేందుకు ఇష్టపడని మహిళలు చాలా మంది ఉన్నారని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి మహిళలు వాటికి బదులుగా పన్నీర్, ఇతర పాల ఉత్పత్తులు, డ్రై ఫ్రూట్స్, పప్పుధాన్యాలు, గుడ్లు, పండ్లు మొదలైనవి తినవచ్చని సూచించారు. ఇవన్నీ పాలలో లభించే పోషకాల కొరతను తీర్చగలవని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్