మంత్రి సురేఖ వ్యాఖ్యలు.. సీఎం రేవంత్ ఎలా స్పందిస్తారో?
చైతన్య-సమంత విడాకులు, కేటీఆర్, నాగార్జునపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. వీటిపై నాగార్జున కుటుంబంతో పాటు సమంత తీవ్రంగా స్పందించారు. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. అయితే మంత్రి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ మాత్రం ఇంకా స్పందించలేదు. అయితే ఆయన ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తిగా మారింది. మంత్రిని మందలించి, ఏమైనా చర్యలు తీసుకుంటారా? లేదా? అన్నది చూడాలి.