కారులో కపుల్ ఎక్స్‌ట్రాలు.. మాములుగా లేవుగా..!: Viral Video

755811చూసినవారు
టెక్నాలజీని ఎలా పడితే అలా వాడితే అసలకే ఎసరు వస్తుంది. నేటి ఆధునిక కార్లలో ఎక్కువగా వినిపించే టెక్నాలజీ.. అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌(ADAS). అయితే దీన్ని కారు నడిపే వాళ్లు దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్‌గా ఓ కపుల్ రీల్స్‌ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో.. ఇలాంటి సమయంలో రీల్స్ అవసరమా అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. ఈ వీడియో మీకోసం.