ఇవాళ బంకించంద్ర ఛటర్జీ జయంతి

80చూసినవారు
ఇవాళ బంకించంద్ర ఛటర్జీ జయంతి
బంకించంద్ర చటోపాధ్యాయ పేరు తెలియని వారంటూ ఉండరు. ఎందుకంటే వందేమాతరం గీత రచయితగా ఆయన యావత్భారతానికి సుపరిచితులే. ఆయన రచయిత, కవి, పాత్రికేయుడు. ఆయన వందే మాతరం మొదట సంస్కృత స్తోత్రంలో భారత దేశాన్ని మాతృదేవతగా వ్యక్తీకరించారు. ఆ గీతం ద్వారా భారత స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో కార్యకర్తలను ప్రేరేపించారు. ఆయనను ఎందుకు గుర్తు చేస్తున్నామంటే.. ఇవాళ బంకించంద్ర ఛటర్జీ పుట్టినరోజు

సంబంధిత పోస్ట్