భువనగిరి: నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
భువనగిరి పట్టణంలోని శ్రీ పచ్చలకట్ట సోమేశ్వరాలయంలో శనివారం నూతన సంవత్సర క్యాలెండర్ ఆలయ ఛైర్మెన్ కొల్లూరి రాజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పొతంశెట్టి వెంకటేశ్వర్లు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పొత్నక్ ప్రమోద్ కుమార్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేచిస్తి , సోమా రవీంద, ఆలయ అర్చకులు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.