భువనగిరి: మాజీ ఎంపీని గజమాలతో సత్కరించిన పిల్లి రామరాజు యాదవ్

69చూసినవారు
భువనగిరి: మాజీ ఎంపీని గజమాలతో సత్కరించిన పిల్లి రామరాజు యాదవ్
భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్ జన్మదినోత్సవం సందర్భంగా వారిని ఆదివారం బీజేపీ రాష్ట్ర నాయకులు నల్గొండ పిల్లి రామరాజు యాదవ్ గజమాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు బీజేపీ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్