AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (APSPF)లో 248 మంది పోలీస్ కానిస్టేబుల్స్‌కు పదోన్నతులు కల్పించింది. వారిని హెడ్ కానిస్టేబుల్స్‌గా అప్ గ్రేడ్ చేస్తూ శుక్రవారం హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేసింది.