ఒక్కో కుటుంబానికి రూ.3 వేలు

భారీ వర్షాలు, వరదల కారణంగా ఇళ్లు విడిచి పునరావాస కేంద్రాలకు చేరిన కుటుంబాలకు రూ.3 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లోని కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, పామోలిన్, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు పంపిణీ చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్