ఎల్లుండి నుంచి స్కూళ్లు, కాలేజీల్లో ఆధార్ క్యాంపులు

AP: ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు ఉన్నత పాఠశాలలు, కాలేజీల్లో ప్రత్యేక ఆధార్ శిబిరాలు నిర్వహించనున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ తెలిపింది. రాష్ట్రంలో 10.57 లక్షల మంది 17 ఏళ్ల లోపు వారు తమ బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. నీట్, JEE పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్లకు సూచనలు జారీ అయ్యాయి.

సంబంధిత పోస్ట్