నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్

ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నేటి నుంచి నిలిపివేస్తున్నట్లు ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించింది. ఇప్పటి నుంచే ఈహెచ్ఎస్, ఓపీ సేవలను బంద్ చేస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వంతో చర్చలు సఫలం కాకపోతే ఈ నెల 26 నుంచి అత్యవసర సేవలు కూడా నిలిపివేస్తామని హెచ్చరించింది. రూ.3 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్