అనంతగిరి: లుంగాపర్తిలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అనంతగిరి మండలంలోని లుంగాపర్తిలో లుంగాపర్తి పిహెచ్ సి డాక్టర్ మంజుభార్గవి ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లకార్డులు పట్టుకొని గ్రామంలోని వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. డాక్టర్. మంజుభార్గవి మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండి ప్రాథమిక దశలోనే గుర్తించాలన్నారు. మత్తు పదార్థాలకు పొగాకు దూరంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్