విశాఖ నగరంలో పోలీసులు నాకా బందీ

విశాఖ నగర పోలీసు కమీషనర్ డా. శంఖబ్రత బాగ్చి, ఆదేశాల మేరకు శుక్రవారం నగరంలోని అన్ని ముఖ్యమైన కూడళ్ల వద్ద నాఖా బంధి , వాహన తనిఖీలు చేపట్టారు. నగర పరిధిలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా ప్రతి వాహనాన్ని క్షుణంగా తనిఖీలు నిర్వహించడం, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, మద్యం సేవించి వాహనం నడపడం వంటి వాటిపై తనిఖీలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్