విశాఖ: కోరమండల్ వద్ద ఉద్రిక్త వాతావరణం

విశాఖ కొరమండల్ ఫెర్టిలైజర్స్ సంస్థ ఎదుట కార్మికుల ఆందోళన మంగళవారం ఆందోళనకు దిగారు. మృతి చెందిన కార్మికునికి న్యాయం చేయాలంటూ ఆందోళన చేయడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గేటు ముందు పోలీసులు మొహరించి ఆందోళనకారులను అదుపు చేశారు. రెండు రోజుల క్రితం కొరమండల్ సంస్థలో నీటి సొంపులో కారు డ్రైవర్ ఎస్. రమణ మృతి చెందడంతో బాధిత కుటుంబం, కార్మికులు ఆందోళన నిర్వహించారు.

సంబంధిత పోస్ట్