రేపు పాఠశాలలు, అంగన్‌వాడీలకు సెలవు - ఇన్ ఛార్జి కలెక్టర్

తుఫాను, భారీ వర్షాల నేపథ్యంలో సెప్టెంబర్ 24న పోలవరం జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించినట్లు ఇంచార్జి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్ తెలిపారు. విద్యార్థులు, చిన్నారుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕