అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరంలో జూన్ 29, సోమవారం నాడు జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిస్కార వేదిక కార్యక్రమం యధావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ప్రజలు సమర్పించే అర్జీలకు వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపడం జరుగుతుందని కలెక్టర్ హామీ ఇచ్చారు.