రాష్ట్ర కోల్డ్ స్టోరేజ్ ఆఫీసర్ ఆరు ఆసుపత్రుల్లో తనిఖీలు

సోమవారం, జూన్ 29న, రాష్ట్ర కోల్డ్ స్టోరేజ్ ఆఫీసర్ డా. జి. దేవానందం పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని ఎల్లవరం, అడ్డతీగల, గంగవరం, దుప్పిలపాలెం, నర్సాపురం, మారేడుమిల్లి ఆరు ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేశారు. కోల్డ్ చైన్ మోనటరింగ్ ఆఫీసర్ గా కోల్డ్ స్టోరేజ్, వ్యాక్సిన్ రిజిస్టర్ లను పరిశీలించి, వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ తనిఖీల్లో పోలవరం జిల్లా ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ నీలిమ, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్