పోలీస్ కమీషనర్ గోపాలపట్నం పోలీస్ స్టేషన్ లో ఆకస్మిక తనిఖీ

విశాఖపట్నం, దక్షిణ విశాఖ పరిధిలోని గోపాలపట్నం పోలీస్ స్టేషన్ ను సోమవారం పోలీస్ కమీషనర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది విధులును పరిశీలించి, క్రైమ్ మరియు లా అండ్ ఆర్డర్ కేసుల రికార్డులు సక్రమంగా ఉన్నాయో లేదో తనిఖీ చేశారు. అనంతరం సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్