యలమంచిలి గురుకులంలో ఎస్సీ కేటగిరిలో సీట్ల భర్తీకి నోటిఫికేషన్

యలమంచిలిలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల బాలికల కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఐదవ తరగతిలో 29, 7వ తరగతిలో 5, పదవ తరగతిలో 4, ఇంటర్ ఎంపీసీ గ్రూపులో 23 సీట్లు ఉన్నాయని ప్రిన్సిపల్ మాణిక్యం తెలిపారు. అర్హత కలిగిన ఎస్సీ బాలికలు 02-08-2025 ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్