పెళ్లి పత్రికలో కోనసీమ జిల్లా ముద్రించారని కలెక్టర్ కు ఫిర్యాదు

అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరును మార్చి కేవలం కోనసీమ జిల్లా అని ముద్రించిన పెళ్లి శుభలేఖపై దళిత సంఘాల నేతలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లా పేరు మార్పుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలు కొందరు ప్రింటర్లు అంబేద్కర్ పేరు వాడటానికి ఇష్టపడకనే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు అంబేద్కర్ పేరు తొలగించినా లేకుండా ముద్రించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్