అనకాపల్లి: స్కూల్ యూనిఫామ్ లో డీఈవో.. అభినందించిన మంత్రి లోకేశ్

శుక్రవారం, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ 'X' వేదికగా డీఈవో అప్పారావు నాయుడిని అభినందించారు. చోడవరంలో జరిగిన బడి పండగ కార్యక్రమంలో డీఈవో స్కూల్ యూనిఫామ్ ధరించి విద్యార్థులతో కలిసి ప్రార్థనలో పాల్గొనడం ఐక్యత, క్రమశిక్షణకు చిహ్నమని, అందరికీ ఆదర్శంగా నిలిచారని మంత్రి పేర్కొన్నారు. ఇది స్ఫూర్తిదాయకమని అన్నారు.

సంబంధిత పోస్ట్