బుచ్చియ్యపేట: ఉపాధి పనులపై విచారణ.. ఉద్రిక్తత

బుచ్చియ్యపేటలో ఉపాధి పనుల్లో తప్పుడు మస్టర్లు వేస్తున్నారనే ఫిర్యాదుపై ఎంపీడీవో శివప్రసాద్ నారాయణ బుధవారం స్థానిక సచివాలయంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది.

సంబంధిత పోస్ట్