శారదా నదికి గండి

ఎలమంచిలి నియోజకవర్గం , ఎలమంచిలి ప్రాంతంలో శారదా నదికి గండి పడింది. పరిస్థితిని పరిశీలించేందుకు హోం మంత్రి వంగలపూడి అనిత వెంటనే బయలుదేరారు. ఆమెతో పాటు స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ కూడా సంఘటనా స్థలానికి వెళ్లారు. అధికారులు అత్యవసర మరమ్మతు చర్యలు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్