ఈ నెల 30 వరకు సెలవుపై వెళ్లనున్న అనంతపురం కలెక్టర్

అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ వ్యక్తిగత పనుల నిమిత్తం బుధవారం నుంచి ఈనెల 30 వరకు సెలవుపై వెళ్లనున్నారు. ఈ కాలంలో జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ ఇన్ఛార్జ్ కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈనెల 30 తర్వాత జిల్లా కలెక్టర్ ఆనంద్ తిరిగి విధుల్లో జాయిన్ అవుతారని కలెక్టరేట్ వర్గాలు పేర్కొన్నాయి.

సంబంధిత పోస్ట్