ఏఎస్ఐలకు జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ చేతుల మీదుగా సన్మానం

అనంతపురం జిల్లాలో మూడున్నర దశాబ్దాల పాటు నిబద్ధతతో సేవలందించి, ఇటీవల పదవీ విరమణ పొందిన ట్రాఫిక్ ఏఎస్సై సత్యనారాయణ, గార్లదిన్నె ఏఎస్సై మహబూబ్ బాషాలను స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారికి పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. వారి సేవలను ఎస్పీ కొనియాడారు.

సంబంధిత పోస్ట్