అనంతపురం లో పదవ తరగతి మూల్యాంకనంను తనిఖీ చేసిన కలెక్టర్

అనంతపురం నగరంలోని సప్తగిరి సర్కిల్ లో ఉన్న కేఎస్ఆర్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి మూల్యాంకనాన్ని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ ఐ.ఏ.ఎస్. ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా, పదవ తరగతి మూల్యాంకనం ఎలాంటి సమస్యలు లేకుండా సజావుగా నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ తనిఖీ ద్వారా మూల్యాంకన ప్రక్రియ సక్రమంగా జరుగుతోందని నిర్ధారించుకున్నారు.

సంబంధిత పోస్ట్