అనంతపురం హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

అనంతపురం నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. గోల్డెన్ తాజ్, రూప హోటళ్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నిబంధనలు పాటించని యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసి, నాణ్యమైన ఆహారాన్ని మాత్రమే అందించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్